భువనేశ్వరి పీఠంలో దేవి నవరాత్రి మహోత్సవాలు

భువనేశ్వరి పీఠంలో దేవి నవరాత్రి మహోత్సవాలు

ది.05 - 10 - 2013 వ తేది ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి స్థిర వారము నుండి ది.13 - 10 - 2013 వ తేది శుద్ధ దశమి [విజయ దశమి] ఆది వారము వరకూప్రతి రోజూ ఉదయము 08 - 00 గం. నుండి సాయంత్రము 07-00 గం.వరకూ జరుగు కార్యక్రమములు:
మొదటి రొజు ఉదయము :- విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచానము,రక్షాబంధనము, అఖండ దీపారాధన, అంకురారోపణ,కలశస్థాపన, మండపఆరాధన, అమ్మ వారికి అభిషేకము, సహస్రనామ కుంకుమపూజ,నవచెండి పారాయణ, శ్రీచెక్రార్చన, చెండి హోమము, దర్బారుసేవ.
రెండవ రొజు నుండి తొమ్మిదవ రొజు వరకూ:- విఘ్నేశ్వర పూజ, మండపఆరాధన,అమ్మ వారికి అభిషేకము,,సహస్రనామ కుంకుమపూజ,నవచెండి పారాయణ,శ్రీచెక్రార్చన,చెండి హోమము,దర్బారుసేవ.
పదవరోజు :- వేశేష అర్చన,అలంకరణ తదుపరి పూర్ణాహుతి. సాయంత్రము జమ్మిచెట్టు పూజ.
 పూజలలో, చెండి హోమమములో పాల్గొను భక్తులు సంప్రదించండి 9866193557,9989088557
                                      ----------- భువనేశ్వరి పీఠం
                                          పెద్దాపురం - 533437 ఆం. ప్ర.

Panchaamgam

Bhuvaneswari Maa